మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Durga Ashtottara Shatanamavali 1 – శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః
ఓం సత్యై నమః |
ఓం సాధ్వ్యై నమః |
ఓం భవప్రీతాయై నమః |
ఓం భవాన్యై నమః |
ఓం భవమోచన్యై నమః |
ఓం ఆర్యాయై నమః |
ఓం దుర్గాయై నమః |
ఓం జయాయై నమః |
ఓం ఆద్యాయై నమః | 9
ఓం త్రినేత్రాయై నమః |
ఓం శూలధారిణ్యై నమః |
ఓం పినాకధారిణ్యై నమః |
ఓం చిత్రాయై నమః |
ఓం చంద్రఘంటాయై నమః |
ఓం మహాతపాయై నమః |
ఓం మనసే నమః |
ఓం బుద్ధ్యై నమః |
ఓం అహంకారాయై నమః | 18
ఓం చిత్తరూపాయై నమః |
ఓం చితాయై నమః |
ఓం చిత్యై నమః |
ఓం సర్వమంత్రమయ్యై నమః |
ఓం సత్యాయై నమః |
ఓం సత్యానందస్వరూపిణ్యై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం భావిన్యై నమః |
ఓం భావ్యాయై నమః | 27
ఓం భవాయై నమః |
ఓం భవ్యాయై నమః |
ఓం సదాగత్యై నమః |
ఓం శంభుపత్న్యై నమః |
ఓం దేవమాత్రే నమః |
ఓం చింతాయై నమః |
ఓం సదా రత్నప్రియాయై నమః |
ఓం సర్వవిద్యాయై నమః |
ఓం దక్షకన్యాయై నమః | 36
ఓం దక్షయజ్ఞవినాశిన్యై నమః |
ఓం అపర్ణాయై నమః |
ఓం పర్ణాయై నమః |
ఓం పాటలాయై నమః |
ఓం పాటలావత్యై నమః |
ఓం పట్టాంబరపరీధానాయై నమః |
ఓం కలమంజీరరంజిన్యై నమః |
ఓం అమేయాయై నమః |
ఓం విక్రమాయై నమః | 45
ఓం క్రూరాయై నమః |
ఓం సుందర్యై నమః |
ఓం సురసుందర్యై నమః |
ఓం వనదుర్గాయై నమః |
ఓం మాతంగ్యై నమః |
ఓం మతంగమునిపూజితాయై నమః |
ఓం బ్రాహ్మ్యై నమః |
ఓం మాహేశ్వర్యై నమః |
ఓం ఐంద్ర్యై నమః | 54
ఓం కౌమార్యై నమః |
ఓం వైష్ణవ్యై నమః |
ఓం చాముండాయై నమః |
ఓం వారాహ్యై నమః |
ఓం లక్ష్మ్యై నమః |
ఓం పురుషాకృత్యై నమః |
ఓం విమలాయై నమః |
ఓం ఉత్కర్షిణ్యై నమః |
ఓం జ్ఞానక్రియాయై నమః | 63
ఓం సత్యాయై నమః |
ఓం వాక్ప్రదాయై నమః |
ఓం బహులాయై నమః |
ఓం బహులప్రేమాయై నమః |
ఓం సర్వవాహనవాహనాయై నమః |
ఓం నిశుంభశుంభహనన్యై నమః |
ఓం మహిషాసురమర్దిన్యై నమః |
ఓం మధుకైటభహంత్ర్యై నమః |
ఓం చండముండవినాశిన్యై నమః | 72
ఓం సర్వాసురవినాశాయై నమః |
ఓం సర్వదానవఘాతిన్యై నమః |
ఓం సర్వశాస్త్రమయ్యై నమః |
ఓం విద్యాయై నమః |
ఓం సర్వాస్త్రధారిణ్యై నమః |
ఓం అనేకశస్త్రహస్తాయై నమః |
ఓం అనేకాస్త్రవిధారిణ్యై నమః |
ఓం కుమార్యై నమః |
ఓం కన్యాయై నమః | 81
ఓం కౌమార్యై నమః |
ఓం యువత్యై నమః |
ఓం యత్యై నమః |
ఓం అప్రౌఢాయై నమః |
ఓం ప్రౌఢాయై నమః |
ఓం వృద్ధమాత్రే నమః |
ఓం బలప్రదాయై నమః |
ఓం శ్రద్ధాయై నమః |
ఓం శాంత్యై నమః | 90
ఓం ధృత్యై నమః |
ఓం కాంత్యై నమః |
ఓం లక్ష్మ్యై నమః |
ఓం జాత్యై నమః |
ఓం స్మృత్యై నమః |
ఓం దయాయై నమః |
ఓం తుష్ట్యై నమః |
ఓం పుష్ట్యై నమః |
ఓం చిత్త్యై నమః | 99
ఓం భ్రాంత్యై నమః |
ఓం మాత్రే నమః |
ఓం క్షుధే నమః |
ఓం చేతనాయై నమః |
ఓం మత్యై నమః |
ఓం విష్ణుమాయాయై నమః |
ఓం నిద్రాయై నమః |
ఓం ఛాయాయై నమః |
ఓం కామప్రపూరణ్యై నమః | 108
ఇతి శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.